“మీరు ఎంత hard work చేస్తున్నారనేది అసలు problem కాకపోవచ్చు…
మీ life ఇలా ఉండటానికి మీ mind లో silent గా run అవుతున్న old programming ఏదైతే ఉందో అదే అసలు reason..
మీ inner identity మారనంత వరకు… మీ outer results కూడా అస్సలు మారవు.”
— GOWRISANKAR SINGAREDDY
LIFE TRANSFORMATIONAL COACH
Live on Zoom • Date: 13 & 14 Jun (Sat & Sun) • Time: 7:00 PM - 9:00 PM (IST)
చాలా మంది తమ life ని మార్చుకోవడానికి వారి actions ని రకరకాలుగా force చేస్తారు.
కానీ మీ Inner identity ఇంకా fear, doubt, scarcity, past failures మీద మాత్రమే base అయ్యి build అయి ఉంటే…
మీ actions ఎంత మారినా కూడా…
మీ life మాత్రం మళ్లీ అదే reality లోకి వెళ్లిపోతూ ఉంటుంది.
మీ abundance ని block చేసే old default patterns ఇవే :
“నేను అంత worthy కాదు అనిపిస్తుంది …”
“Success అంటే painful struggle…”
“Money earn చెయ్యటం చాలా కష్టం…”
Fear, deep self-doubt, past failures, future గురించి కలిగే tension నుండే life ని operate చెయ్యటం అలవాటు అయిపోయి ఉంటుంది
Force గా hard work చెయ్యటం…
procrastinate చెయ్యటం…
comfort zone లోనే ఉండిపోవటం…
risks తీసుకోవటానికి hesitate అవ్వటం.
Income blocks…
relationship loops…
permanent growth లేకుండా…
మళ్లీ అదే painful cycle లో stuck అయిపోయి ఉండటం.
మీ reality ని conscious గా create చేసుకునే scientific roadmap
“నేను growth కి worthy…”
“Abundance(Rich గా ఉండటం నా birthright…”
“Manifestation ఒక scientific blueprint.”
Highly confident గా…
emotionally stable గా…
clear & aligned human being గా జీవించటం.
Bold decisions easy గా తీసుకోవటం…
మీ intuition(అంతర్వాణి) ని trust చెయ్యటం…
ప్రతి ఉదయం powerful success rituals follow అవ్వటం.
ఒకే income కాదు… multiple ways లో money flow రావటం
Short time లో career advancement జరగటం…
Great relationships…
Inner peace & emotional balance పొందటం.
మీరు కోరుకునే Money, confidence, career growth, relationships & success కి aligned గా ఉండే కొత్త identity ని build మీలో చేసుకోవడానికి…. మీ current mental patterns ని అర్థం చేసుకుని, limiting beliefs ని break చేసి, step-by-step గా మీలో transformation తీసుకొచ్చే simple scientific manifestation process ఈ 2 Days program.
మీ లోపల ఉన్న subconscious programming ఎలా మీ money life, confidence & success ని control చేస్తుందో తెలుసుకుంటారు
మీ growth ని silent గా block చేస్తున్న limiting beliefs ని ఎలా identify చెయ్యాలో నేర్చుకుంటారు.
మీ Self-doubt & fear యొక్క root cause కనుక్కొని, వాటిని ఎలా remove చెయ్యాలో experiential గా తెలుసుకుంటారు.
Strong success identity ని ఎలా build చేసుకోవాలో నేర్చుకుంటారు.
మీ desired life కి తగ్గట్లుగా మీ thoughts, emotions & actions ని ఎలా align చేసుకోవాలో practical గా తెలుసుకుంటారు.
ఎలాంటి Complicated rituals లేకుండా scientific manifestation ని daily life లో ఎలా practice చెయ్యాలో easy way లో step by step నేర్చుకుంటారు.
Value: ₹1,499
Value: ₹1,499
Value: ₹999
Value: ₹999
Founder of Embed English Edu & Co-founder of Embed Mastery
Read how Gowrisankar Singareddy's Scientific Manifestation Blueprint™ has helped Telugu students, professionals, and entrepreneurs break subconscious boundaries.
"Manifested incredible shifts in mindset and career growth!"
"Experienced life-changing clarity and alignment."
Total Value: ₹4,999+
Today’s Access: Just ₹99 Only
If you are ready to stop living from old fear, doubt, and failure patterns, join this 2-day Telugu masterclass and learn the Scientific Manifestation Blueprint™.
Live on Zoom • Telugu Masterclass • Bonuses Included